Back to Series

EP3

A Day in 2126

100 years from now, robots do everything. So what do the humans do?

A robot can monitor your health. It can't sit beside you and comfort you when you're hurting.

Key Takeaways

  • Picture 2126: robots handle your health, meals, and chores while you sleep — convenience is total, but the real question is what fills the emotional space that leaves behind.
  • A simple economic rule explains a lot of this: when the cost of producing something drops to zero, its price follows — it already happened to music and photography, and it's happening to intellectual work (writing, code, legal advice) right now.
  • Two futures are possible: one where wealth concentrates and most people are locked out, and one where robots handle survival basics and work becomes about purpose, not paychecks — which one we get depends on decisions being made today.
  • Three realistic paths forward: the ~175 million new jobs automation itself is creating, owning a skill deep enough to be irreplaceable, and safety nets like UBI if governments choose to redistribute automation's gains.

Transcript

ఇమాజిన్ ఇది 2126 మీరు నిద్రలో వచ్చేసరికి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. మీకు కావలసిన కాఫీ మీ బెడ్ పక్కనే రెడీగా ఉంది. ఒక చిన్న టెన్షన్ కూడా లేదు బిల్స్ పే చేయాలేమో గ్రాసరీస్ తెచ్చుకోవాలేమో నేను ఆగిపోయిన ఫ్యాన్ రిపేర్ చేయించాలేమో అని ఎందుకంటే మీరు నిద్రపోతున్నప్పుడే ఒక రోబోట్ ఈ పనులన్నీ మీ కోసం చేసేసింది. మీరు ఎవరికీ కాల్ చేయలేదు ఎవరి కోసం వెయిట్ చేయలేదు. అంతే కాదు మీరు జస్ట్ మిర్రర్ ముందు నుంచుంటే చాలు హెల్త్ స్కాన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. స్లీప్ క్వాలిటీ, హార్ట్ రేట్, స్ట్రెస్ లెవెల్, బాడీ హైడ్రేషన్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఏమైనా మెడిసిన్ కావాలా ఫ్యూ మినిట్స్ లో డ్రోన్ మీ ఇంటికే డెలివరీ చేస్తుంది. లైఫ్ చాలా స్మూత్ గా సాగిపోతుంది. దూరం నుంచి చూస్తే ఇది ఒక డ్రీమ్ లైఫ్ కానీ లోపల మాత్రం దీపం ఉన్న వెలుగు లేని ఒక ఇల్లులా అనిపిస్తుంది. అన్ని ఉన్నాయి కానీ ప్రాణం లేదు. బై ద వే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పవన్ కళ్యాణ్ మీరు చూస్తున్నారు మాక్ ఇంటెక్ ఛానల్. ఈ రోజు మనం కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు మన ఫ్యూచర్ యొక్క సోల్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ టర్మ్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి క్రికెట్ గురించి ఆలోచించండి. మీరు కొట్టే ప్రతి బాల్ సిక్స్ఏ వెళ్తుంది అనుకుందాం. మీరు ఎలా ఆడినా బాల్ బౌండరీ లైన్ దాటేస్తుంది. మొదటి రెండు ఓవర్లో ఇది ఒక డ్రీమ్ లా అనిపిస్తుంది. మీరు ఒక హీరోలా ఫీల్ అవుతారు. ఒక ఐద ఓవర్లు ఆడిన తర్వాత బ్యాట్ పక్కన పెట్టేయాలనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్ లో కేక్ సిక్స్ కొట్టడంలో లేదు. ఆ సిక్స్ కొట్టడం కోసం మన పడే స్ట్రగుల్ లో ఉంది. మనం ఓడిపోయే ఛాన్సే లేనప్పుడు గెలిస్తే వచ్చే ఆనందానికి మీనింగ్ లేదు కదా. ఫ్యూచర్ లో రోబోట్స్ మన రొటీన్ ని హ్యాండిల్ చేస్తాయి. బ్రతకడానికి కావాల్సిన రొటీన్ టాస్క్స్ అన్నీ అవే చేస్తాయి. కానీ మనం [సంగీతం] ఇప్పుడు మన లైఫ్ కి ఒక కొత్త పర్పస్ వెతుక్కోవాలి. మంచి వాల్యూస్ తో పిల్లల్ని పెంచడం, కొత్త ఆర్ట్ క్రియేట్ చేయడం [సంగీతం] అండ్ మంచి కమ్యూనిటీస్ బిల్డ్ చేయడం లాంటివి. రోబోట్స్ మన పనులు చేయగలవు కానీ మనుషులకు ఉండే ఆ ఎమోషన్స్ ని రెప్లికేట్ చేయలేవు కదా. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనేదానికి టూ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ది డూమ్స్ డే కేస్. అంటే మోస్ట్ ఆఫ్ ది మనీ అంతా కొందరి దగ్గరే ఉండిపోతుంది. జాబ్స్ అన్నీ పోయి ఇంటెలిజెన్స్ అనేది ఒక శాపంలా మారుతుంది. కేవలం వర్క్ మీద మాత్రమే డిపెండ్ అవుతూ టెక్నాలజీతో పాటు అప్ స్కిల్ అవ్వని వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఇంకొక డ్రీమ్ కేస్. ఇక్కడ ఏం రోబోట్స్ మన సర్వైవల్ ని హ్యాండిల్ చేస్తాయి. లైక్ ఫుడ్ హెల్త్ కేర్ లాంటి బేసిక్స్ నీడ్స్ లాంటివి అండ్ ప్రెజెంట్ మార్కెట్ లో లేని కొత్త జాబ్స్ చాలానే క్రియేట్ అవుతాయి. కానీ మనం బ్రతకడం కోసం పని చేసే వాళ్ళ నుంచి మన ప్ాషన్ కోసం పని చేసే వాళ్ళకి మారుతాం. అండ్ ఈ టూ పాసిబుల్ అవుట్కమ్స్ లో మనం ఎక్కడికి వెళ్తామ అనేది మనం ప్రెజెంట్ తీసుకున్న డెసిషన్స్ పైనే ఆధారపడి ఉంది. కమింగ్ టు ది వేజెస్ టు ది బాటం. ఇది క్లియర్ గా అర్థం అవ్వాలంటే బిజినెస్ స్టూడెంట్ తన ఫస్ట్ ఇయర్ లో నేర్చుకునే ఒక సింపుల్ ఎకనామిక్ ప్రిన్సిపుల్ చెప్తా. ఏదైనా ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఖర్చు జీరో కి దగ్గర అయితే మార్కెట్ లో దాని ప్రైస్ కూడా జీరో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మ్యూజిక్ గురించి ఆలోచించండి. 1995 లో మనం ఒక ఆల్బం వినాలంటే 30 పెట్టి ఒక తీర కొనేవాళ్ళం. అండ్ ఆర్టిస్ట్ కి మనీ వెళ్ళేది మేకర్స్ కి మనీ వెళ్ళేది అండ్ ఆ చైన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కూడా దానినుంచి ప్రాఫిట్ అయ్యేవాళ్ళు. కానీ ఎప్పుడైతే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిందో ఆ పాటని కాపీ చేసి పంపడానికి అయ్యే ఖర్చు మొత్తం జీరో అయిపోయింది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి పర్ స్ట్రీమ్ కి జస్ట్ 0.3 పైసా మాత్రమే ఇస్తుంది. ఇక్కడ సాంగ్స్ క్వాలిటీ ఏం తగ్గలేదు. కానీ దాన్ని ఆడియన్స్ కి డెలివరీ చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం కొలాప్స్ అయింది అంతే. ఇలా చూసుకుంటే స్మాల్ స్కేల్ ఫోటోగ్రాఫర్స్ కి కూడా ఏమైందో మనందరికీ తెలుసు. 2005 లో మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండి మంచి ఫొటోస్ కావాలంటే కచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని హైర్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఒక స్టూడియో ఉండేది. దానికి తగ్గట్టు వాళ్ళు చార్జ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో ఒక మంచి ఫోటో తీయడానికి అయ్యే ఖర్చు జీరో అయిపోయింది. ఈ రోజు పెళ్లిలో ఎవరైనా ఫ్రీగా 500 ఫోటోస్ క్లిక్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇంకా ఉండొచ్చు. కానీ ఆ బేసిక్ ఫొటోగ్రఫీ మార్కెట్ ఆల్మోస్ట్ గాన్ ప్రొడక్షన్ కాస్ట్ కొలాప్స్ అయింది అండ్ ప్రైస్ కూడా దాన్నే ఫాలో అయింది. ఇప్పుడు అదే ఇంటలెక్చువల్ వర్క్ కి కూడా జరుగుతుంది. రైటింగ్, కోడింగ్, అనాలసిస్, డిజైన్, లీగల్ రీసెర్చ్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇవన్నీ ఏ హెల్ప్ తో క్రియేట్ చేయడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు జీరో కి దగ్గర అవుతుంది. మీరే ఒకసారి ఆలోచించండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి ఏ చిన్న లీగల్ అడ్వైస్ కావాలన్నా సరే లాయర్ దగ్గరికి వెళ్లి ఫీ పే చేసి వెయిటింగ్ రూమ్ లో కూర్చునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక ఏఐ టూల్ లో కంటెక్స్ట్ ఇస్తే చాలు. సేమ్ అడ్వైస్ ఫ్రీ సెకండ్స్ లో ఫ్రీగా ఇస్తుంది. ఇదంతా చూస్తే మనం సరిగ్గా పని చేయట్లేదనో లేక మనం ఆ పనిలో వీకనో కాదు. ఆ ప్రొడక్షన్ యొక్క ఎకనామిక్స్ అన్ని ఫండమెంటల్ గా మారిపోయాయి. దీన్ని ఏ యూనియన్ ఏ గవర్నమెంట్ ఏ ప్రొటెస్ట్ కూడా ఆపలేదు. ఎందుకంటే ఏదైనా ఒకటి జీరో కాస్ట్ తో ప్రొడ్యూస్ అయినప్పుడు మార్కెట్ ఇవెంచువరీ దాని ప్రైస్ ని జీరో కి దగ్గరగానే ఉంచుతుంది. ఇది నా ఒపీనియన్ కాదు. మ్యూజిక్ కి, ఫోటోగ్రఫీ కి, రీటేల్ కి, న్యూస్ ప్రింటింగ్ కి ప్రతిసారి ఇదే పాటర్న్ రిపీట్ అయింది. అండ్ ఇది మనం హిస్టరీ లో చూసాం. కానీ ఈసారి ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే స్కేల్ ఎందుకంటే ఏ ఒక ఇండస్ట్రీ మాత్రమే ఎఫెక్ట్ చేయట్లేదు. ఇంటలెక్చువల్ [సంగీతం] లెబర్ మీద డిపెండ్ అయిన ప్రతి ఇండస్ట్రీని ఏ ఒకేసారి అటాక్ చేస్తుంది. ఫ్యూచర్ లో వెల్త్ మీరు చేసే పనిలో లేదు మీరు ఓన్ [సంగీతం] చేసుకున్న స్కిల్ లో మాత్రమే ఉంది. మీరు టీచర్ అయినా సరే ఇంజనీర్ అయినా సరే కార్పెంటర్ అయినా సరే మీరు ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెపిటేషన్ ట్రస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఆస్తులు. ఫ్యూచర్ లో మనక ఒక రోబోట్ ట్రీట్మెంట్ చేయగలదేమో కానీ ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మనం చేయి పట్టుకొని మాట్లాడినప్పుడు మనకు వచ్చే ధైర్యం ఆ రియల్ హ్యూమన్ టచ్ ని ఏ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు సరే కళ్యాణ్ రోబోట్స్ అన్నీ చేస్తాయి శాలరీస్ పడిపోతాయి ఓనర్షిప్ ఈస్ ఇంపార్టెంట్ అన్నీ ఓకే కానీ రేపు కట్టాల్సిన బిల్స్ ఎలా ఇంటి రెంట్ పిల్లల చదువులు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎలా సర్వే అవ్వగలడు దీనికి మూడు రియలిస్టిక్ పార్ట్స్ ఉన్నాయి. అందులో మొదటిది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో క్రియేట్ అవ్వబోతున్న 175 మిలియన్ జాబ్స్ లైక్ ఏఐ కోచెస్, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ డిజైనర్స్ లేదా [సంగీతం] ఏఐ సూపర్వైజర్స్ లాంటి జాబ్స్. ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్ లో ఇవి మంచి [సంగీతం] శాలరీస్ ఉన్న జాబ్స్. రెండవది ఓనర్షిప్ ఇన్కమ్ అంటే జస్ట్ ఏదో ఒక స్టాక్స్ ని గానిీ ఏదో ఒక ప్రాపర్టీని గానిీ ఓన్ [సంగీతం] చేసుకోవడం మాత్రమే కాదు. మీ దగ్గర ఉన్న స్కిల్ ని మాస్టర్ చేయండి. వరస్ట్ కేస్ లో మీరు ప్రెజెంట్ చేస్తున్న జాబ్ పోయినా సరే ఆ స్కిల్ తో మళ్ళీ మనీ ఎర్న్ చేయగలను అన్న ధైర్యం ఉంటే మీరు సేఫ్ సైడ్ లో ఉండండి. [సంగీతం] కానీ మీకు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదంటే మీరు మీ స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏ మాత్రం కూడా లేట్ చేయకండి. మూడవది గవర్నమెంట్ [సంగీతం] సేఫ్టీ నెట్స్ లైక్ యబిఐ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ లాంటి కాన్సెప్ట్స్ రియాలిటీ అవుతాయి. ప్రొడక్టివిటీ గెయిన్స్ నుండి వచ్చే వెల్త్ ని గవర్నమెంట్ రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. కానీ యస్ ఆఫ్ టుడే ఇది గ్యారెంటీడ్ కాదు. ఎవరైతే ఇదంతా ముందే అర్థం చేసుకొని ఏఏ రీప్లేస్ చేయగల పార్ట్స్ ఏంటి ఏఏ తో కలిసి మనం ఇంకా బెటర్ గా చేయగల పార్ట్స్ ఏంటి అని అర్థం చేసుకొని ఏఏ తో కలిసి వర్క్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ట్రాన్సిషన్ ని స్మూత్ గా హ్యాండిల్ చేయగలరు. ఎనీవే ఫ్యూచర్ లో ఎంత అడ్వాన్స్డ్ రోబోట్స్ వచ్చినప్పటికీ మన రిలేషన్షిప్స్ ని ఎమోషన్స్ ని ఏ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. ఒక ఏ రోబోట్ దాని ఇంటెలిజెన్స్ తో ఒక పాట రాయగలదేమో కానీ అది హిట్ అయినప్పుడు దాని గురించి హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వలేదు. అలానే అది మీ హెల్త్ మానిటర్ చేయగలదు కానీ మీరు బాధలో ఉన్నప్పుడు మీ పక్కనే కూర్చొని మిమ్మల్ని ఓదార్చలేదు [సంగీతం] కదా ఓకే దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ కేసెస్ అండ్ వరస్ట్ కేసెస్ బట్ ఒకవేళ ఏ పవర్ రోబోట్స్ కనుక మనం చెప్పింది వినడం మానేసి వాటంతట అవే డిసిషన్ తీసుకుంటే అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందా అని నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. సీ దేర్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జై హింద్.

More Episodes