Back to Series

EP2

Your Job Is Next

Every profession has a countdown. What's yours?

The danger was never in the jobs AI can replace — it's in never asking the question and staying at the bottom layer.

Key Takeaways

  • This isn't hypothetical — Amazon, Microsoft, Meta, and dozens of major companies are already replacing tens of thousands of roles with AI, right now.
  • The World Economic Forum's 2025 report estimates 92 million jobs will be affected in just the next five years.
  • AI tools now write roughly 46% of code with zero human help — even the engineers building AI aren't immune.
  • Work splits into three layers: repetitive skilled labor (automated fastest), judgment-based management (safer, for now), and innovation (safest) — the real question is which layer your daily work actually falls into.

Transcript

జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వరాకల్ ఓపెన్ అయ్యే తోట టై అప్ అయి ఒకేసారి 30,000 ఎంప్లాయిస్ ని లాబ్ చేసింది. అది కూడా కంపెనీ ఏదో లాసెస్ లో ఉందని కాదు ఏఐ వాళ్ళకి సేమ్ వర్క్ ని చీప్ గా ఫాస్ట్ గా బ్రేక్స్ లేకుండా చేస్తుంది కాబట్టివరాకల్ ఇస్ నాట్ అలోన్ Amazon కూడా టూ స్టేజెస్ లో 30,000 ఎంప్లాయిస్ ని రీప్లేస్ చేస్తుంది. ఇది మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఇలా microsసాఫ్ట్ మెటాడ inటల్వన్ nissan ఇలా చెప్పుకుంటూ పోతే 1ౌసంస్ ఆఫ్ కంపెనీస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇదేదో ఫ్యూచర్ లో జరుగుతుందేమో అని చెప్పట్లేదు. ప్రతి ఇండస్ట్రీలో ప్రతి కంట్రీలో ఆల్రెడీ ప్రెజెంట్ ఇదే జరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే అది హిట్ అయడానికి మనం ఎక్కడ ఉంటామని అండ్ ఇలా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో 92 మిలియన్ జాబ్స్ ఏ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. ఇదేదో స్కైఫ మూవీ ప్రెడిక్షన్ కాదు వరల్డ్ ఎకనామిక్ ఫారన్ 2025 రిపోర్ట్ లో చెప్తున్న నిజం. బిఫోర్ వ డైవ్ డీప్ ఇంటు ద టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఎవరీవన్ నా పేరు పవన్ కళ్యాణ్ మీరు చూస్తున్నారు మాక్ ఇన్టెక్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థాంక్ యు ఆల్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ యు హవ్ గివెన్ మీ ఫర్ ద ఫస్ట్ వీడియో ఇట్ రియలీ మోటివేటెడ్ మీ టు డు మోర్ గుడ్ కంటెంట్ అండ్ ఒకవేళ మీరు ఛానల్ గనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఓకే బ్యాక్ టు డైలమో అసలు ఈ రవల్యూషనరీ టెక్నాలజీని ఇంత రాపిడ్ గా పుష్ చేస్తుంది ఎవరుఇట్ ఇస్ ద రిచెస్ people ఇన్ ద వరల్డ్ ఎలన్మస్క్ sayేస్ ai అండ్ రోబోట్ ప్రతి జాబ్ ని రీప్లేస్ చేస్తాయని anything that is digital which is like just someone out computing something a take over those like ఒకవేళ చేయడాని మన కి ఫ్యూచర్ లో జాబ్ చేయలేకపోతే అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లో మనుషులతో అవసరమే లేదంటే అసలు పీపుల్ మనీ ఎలా ఎర్న్ చేస్తారు? అట్లీస్ట్ ఫుడ్, షెల్టర్, హెల్త్ కేర్ లాంటి బేసిక్స్ నీడ్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలరు. ఎనీవే లెట్స్ నాట్ గెట్ ఇంటు ద ఎకనామిక్స్ ఎందుకంటే అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఆ టాపిక్ గురించి పర్టిక్యులర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఫర్ దిస్ వీడియో వల్ ఫోకస్ ఆన్ ద జాబ్స్. చాలా రోజులు మనం ఏమనుకునే వాళ్ళం ఫ్యాక్టరీ వర్కర్స్ లేకపోతే డేటా ఎంట్రీ లాంటి జాబ్స్ రిప్లేస్ చేసే రిస్క్ ఎక్కువ బట్ మన జాబ్స్ బ్రెయిన్ యూస్ చేయాలి జడ్జ్మెంట్ తీసుకునే జాబ్స్ సో సేఫే కదా అని చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ లాయర్స్, డాక్టర్స్, అకౌంటెంట్స్ ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇదే అనుకున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జేపి మార్గాన్ యొక్క కాయిన్ అనే ఏఐ సిస్టం 12,000 లోన్ అగ్రీమెంట్స్ ని సెకండ్స్ లో రివ్యూ చేస్తుంది. ఏఐ ఇంటిగ్రేట్ చేయకముందు కంపెనీ లీగల్ టీమ్ కి సేమ్ వర్క్ 3,60,000 గంటలు పట్టేది. ఆన్ యవరేజ్ కంపెనీ ఇయర్ కి అట్లీస్ట్ 50 మిలియన్ డాలర్ సేవ్ చేస్తుంది. అండ్ దేర్ విల్ బి నో హ్యూమన్ ఎర్రర్స్ అండ్ ఇట్ వర్క్స్ 247 విత్ నో శలరీ అండ్ మెడికల్ ఫీల్డ్ లో అయితే ఎన్నో ఏల నుంచి మెడిసిన్ లేదు అనుకున్న డిసీజెస్ కి కూడా ఏఐ హెల్ప్ తో ప్రెజెంట్ ఉన్న మెడిసిన్ కాంబినేషన్స్ ని మిక్స్ చేసి క్యూర్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ జోసెఫ్ కోర్ట్స్ అనే అతనికి పోయం సిండ్రోమ్ అనే ఒక రేర్ బ్లడ్ డిసార్డర్ వచ్చింది. అండ్ డాక్టర్స్ ఒకటే చెప్పారు. నువ్వు బ్రతకడానికి 0% ఛాన్సెస్ సో ఇంట్లో చనిపోదాం అనుకుంటున్నావా లేదా హాస్పిటల్ లో చనిపోదాం అనుకుంటున్నావా అని డిసైడ్ అవ్వని చెప్పారు. కానీ మనుషులు అనలైజ్ చేయలేని మెడిసిన్ కాంబినేషన్స్ ని ఏఏ ప్రాసెస్ చేసి ఒక క్యూర్ ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు జోసెఫ్ అలైవ్ నౌ తన ఒక్క లైఫే కాదు ఫ్యూచర్ లో ఆ డిసీజ్ వచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఏఏ సేవ్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇండస్ట్రీలో ఏఐ రెవల్యూషన్ క్రియేట్ చేస్తూ వర్క్ డెఫినేషన్ మార్చేస్తుంది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఇప్పుడు రాత్రి పగలు కష్టపడి ఆఏఐ ని బిల్డ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని కూడా అదేఏ రీప్లేస్ చేస్తుంది. క్లాడ్ కాపలట్ లాంటి టూల్స్ అయితే ఇప్పుడు 46% ఆఫ్ ది కోడ్ ని వాటంతట అవే రాస్తున్నాయి. వితౌట్ ఎనీ హ్యూమన్ హెల్ప్. మీకు సింపుల్ టర్మ్స్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఏ కంపెనీలో అయినా కంప్లైంట్ లెటర్స్ కి రిప్లై ఇవ్వడానికి చాలా జాబ్స్ ఉండేవి. ఒకప్పుడు ఈచ్ లెటర్ కి 25 మినిట్స్ అయ్యేది. ఇప్పుడు జస్ట్ ఏఐ చాట్ బాట్ లో స్కాన్ చేస్తే చాలు. టోటల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ ఫైవ్ టైమ్స్ పెరిగింది. అంటే ఫైవ్ మెంబర్స్ చేసే పని ఇప్పుడు ఒక్కరే చేస్తున్నారు. వైట్ కలర్ జాబ్స్ లో ఎంట్రీ లెవెల్ లో ఉండే వాళ్ళ సిచువేషన్ చాలా అలామింగ్ గా ఉంది. కొంచెం ఆటోమేషన్ ఉంటే ప్రొడక్టివిటీ పెరిగి శాలరీస్ పెరుగుతాయి. కానీ మెషిన్ మన పని మొత్తం చేస్తుందంటే ఆటోమేటిక్ గా శాలరీస్ పడిపోతాయి. మరి ఈ సిచువేషన్ నుంచి బయటపడటం ఎలా దీనికి మనం వర్క్ ని ఒక కొత్త పర్స్పెక్టివ్ లో చూడాలి. మన వర్క్ మొత్తాన్ని బ్రాడ్ గా త్రీ లేయర్స్ గా చూద్దాం. బాటం లో ఉన్నది స్కిల్ లేబర్ రిపిటివ్ గా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మెజర్ చేయగల టాస్క్స్ లైక్ డేటా ఎంట్రీ కస్టమర్ సపోర్ట్ ఆర్ బేసిక్ కోడింగ్ లాంటి జాబ్స్ ఈ లేయర్ ని ఏఐ చాలా ఫాస్ట్ గా ముంచేస్తుంది. మిడిల్ లేయర్ లో మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే జస్ట్ టీమ్ లీడర్స్ఏ కాదు మనుషులతో ఇంటరాక్ట్ అవుతూ కాంప్లెక్స్ సిచువేషన్స్ లో జడ్జ్మెంట్ కాల్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఈ లేయర్ లోకి వస్తారు. యస్ ఆఫ్ టుడే ఏ ఏ టాస్క్స్ ని ఫినిష్ చేయగలుగుతుంది కానీ మనుషుల రిలేషన్షిప్స్ ని గైడ్ చేయడానికి రెడీగా లేదు. ఎట్లీస్ట్ నాట్ ఎట్ ఇంకా టాప్ లేయర్ లో ఇన్నోవేటర్స్ ఉంటారు. కొత్త సిస్టమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు అండ్ ఎవర చూడని ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ బిల్డ్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏఐ కి ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఏఐ ని ఒక సూపర్ పవర్ లా వాడి ఇంకా ఫాస్ట్ గా బిల్డ్ చేస్తారు. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు చేస్తున్న వర్క్ ని అనలైజ్ చేయండి. శాలరీ అండ్ టైటిల్ పక్కన పెట్టేసి రోజు మీరు ఏం చేస్తున్నారు అండ్ ఇందులో ఏ టాస్క్స్ ఏ లేయర్ లో ఉన్నాయి అవి మిమ్మల్ని టాప్ లేయర్ కి పుష్ చేస్తున్నాయా లేదా అని ఎందుకంటే ఏ వల్ల అసలు డేంజర్ పోతున్న జాబ్స్ లో లేదు. అసలు ఈ చేంజ్ గురించి క్వశ్చన్ే అడగకుండా ఇంకా బాటం్ లేయర్ లోనే మిగిలిపోయే వాళ్ళ దగ్గరే ఉంది. ఓకే ఎపిసోడ్ 3 లో 100 ఇయర్స్ తర్వాత వరల్డ్ ఎలా ఉండబోతుంది అని ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. విజువల్స్ ఆర్ గోనా బి సో గ్రేట్ స్టే విత్ మీ అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద మాంకన్ టెక్ ఛానల్ అండ్ అలానే మనఇగ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ విత్ దట్ సైనింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జై హింద్

More Episodes