EP1
The Storm Is Already Here
AI isn't coming for your job someday. It already has.
This was never just about whether AI takes our jobs. It's about something much bigger — what happens to us.Key Takeaways
- →This isn't a 10-years-from-now problem — automation is already reshaping jobs across every industry, right now.
- →McKinsey's 2023 research estimates automation could affect roughly 375 million jobs worldwide by 2030 — doctors, lawyers, writers, designers, and drivers alike.
- →The real question was never "which jobs are safe" — it's "when does this hit yours."
- →If AI eventually does most of what we do for a living, the deeper question becomes: what's our purpose?
Transcript
మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ప్రెజెంట్ చేస్తున్న జాబ్ ని ఏ రీప్లేస్ ఇస్తుందేమో అని మనలో చాలా మందికి ఏదో ఒక టైం లో ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. బట్ మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ పక్కన పెట్టేస్తుంటాం. కానీ మనం ఒక 70 ఇయర్స్ ఫ్యూచర్ లోకి వెళ్లి ఆలోచిస్తే వ హావ్ టు ఫేస్ ద హార్ష్ ట్రూత్ అండ్ ద ట్రూత్ ఈస్ మనం ప్రెజెంట్ చేస్తున్న 90% ఆఫ్ ది జాబ్స్ ని ఏ రీప్లేస్ చేయబోతుంది. ఎస్ మీరు ఉన్నది నిజమే. ఇట్స్ జస్ట్ మటర్ ఆఫ్ టైం. ఇది చెప్పడానికి నేనేమో ఇస్రో సైంటిస్టో లేదా ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ సఈఓ అయితే ఏమ కాదు జస్ట్ మనలో ఒకడిని బట్ నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నా అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. బిఫోర్ దట్ హాయ్ ఎవరీవన్ మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్ మీరు చూస్తున్నారు మాంక ఇన్ టెక్ ఛానల్ ఇన్ఫాక్ట్ ఇది నా ఫస్ట్ వీడియో అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఫైవ్ ఎపిసోడ్ సిరీస్ నేమడ్ ద హ్యూమన్ ఎరా అండ్ ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది అప్ కమి కమింగ్ ఎపిసోడ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఏ నిజంగానే 90% ఆఫ్ జాబ్ ని రీప్లేస్ చేయగలదా ఇదంతా ఓవర్ నెట్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. బట్ ద పాత్ ఇస్ క్లియర్ జస్ట్ ఇమాజిన్ మనం టైం ట్రావెల్ చేసి 1914 లోకి వెళ్ళామ అనుకుందాం. జస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లివింగ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఆర్ ఏ టౌన్ ఆ టైం లో టెక్నాలజీ అంటే మోస్ట్లీ మనక ఏం గుర్తొస్తుంది ఐ వుడ్ సే ఏ రేడియో దట్టు చాలా తక్కువ ఫ్యామిలీస్ కి మాత్రమే ఆ లగ్జరీ ఉండేది. అండ్ అది కూడా న్యూస్ అప్డేట్స్ గురించి ఆర్ అప్పుడప్పుడు మ్యూజిక్స్ వినడానికి వాడేవాళ్ళ అంతే అండ్ మిడ్ 1940స్ టైం లో ఫర్ ద ఫస్ట్ టైం ఎనియాక్ అనే ఫస్ట్ కంప్యూటర్ ని తయారు చేశారని మనందరికీ తెలుసు. దట్టు ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సైజ్ లో 27 టన్స్ వెయిట్ తో ఆల్మోస్ట్ 5 క్రోర్స్ స్పెండ్ చేసి తయారు చేశారు. అది కూడా ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్స్ కంటే మిలియన్స్ ఆఫ్ ది టైం చాలా స్లో గా ఉంటుంది. అదే ఆ టైం లో మనం ఒక 100 మందిని గ్యాదర్ చేసి ఇంకో 70 80 ఇయర్స్ లో మనందరి దగ్గర ఒక పవర్ ఫుల్ కంప్యూటర్ ఆర్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది అండ్ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఆ ఫోన్ లోకి వచ్చేస్తుంది అండ్ ఇంట్లో కూర్చొని ఫోన్ లో బటన్ ప్రెస్ చేస్తే మీ ఇంటికి ఫుడ్ డెలివరీ అయిపోతుందంటే జస్ట్ ఇమాజిన్ చిన్నప్పుడు స్కూల్ లో మన టీచర్స్ చెప్పేవాళ్ళు కదా భూమి గుండ్రంగా ఉందన్న వాడిని రాలిచ్చు కొట్టారని మనల్ని కూడా కచ్చితంగా అలానే కొడతారు. బికాజ్ నోబడీ కుడ్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ అట్ ద టైం రైట్ బట్ హియర్ వ ఆర్ ఇన్ 2026 ఒక ఫ్యామిలీ లో ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ ఫోన్స్ కంటే తక్కువయితే ఖచ్చితంగా ఉండట్లేదు. ఇట్ డంట్ మటర్ నువ్వు రిచ్చా పూరా అనేది సంబంధం లేదు. ఇన్ 2026 ఎవరీబడీ హాస్ ద ఎక్సెస్ టు ద సూపర్ పవర్ ఎందుకంటే ఓవర్ దిస్ పీరియడ్ టెక్నాలజీ లో చాలా చేంజెస్ వస్తూనే ఉన్నాయి అండ్ ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏ విషయంలో కూడా ఎగ్జాక్ట్ అదే స్టేజ్ లో ఉన్నాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంట్లో ఒక హ్యూమన్డ్ రోబోట్ ఉంటుందంటే మనకి బ్రెయిన్ లోకి వచ్చే ఫస్ట్ థాట్ రోబోట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ కామన్ మ్యన్ యూస్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ నుంచి ఎవరైనా వచ్చి మనకి ఇదంతా చెప్పినా కూడా మనలో చాలా మందికి కనిపియొచ్చు. వీడు ఎవడో క్రాక్ లా ఉన్నాడు ఆ మైండ్ దొబ్బినట్టు ఉంది వీడికని అలానే ఇక్కడ ఎవరో రాంగ్ కాదు. మనలో చాలా మందికి ఏంటంటే ఇదంతా లాంగ్ టర్మ్ లో జరిగే ప్రాసెస్ కాబట్టి మనకి ఎక్కువ కన్సనింగ్ అనిపియకపోవచ్చు. ఏముందిలే మహా అయితే మనం ఒక 50 70 ఇయర్స్ బతుకుంటామేమో అండ్ మహా వర్క్ చేస్తే ఒక 20 30 ఇయర్స్ వర్క్ చేస్తామేమో సో మనం సేఫ్ కదా ఆ తర్వాత ఏమైతే మనక ఎందుకులే అని ఎక్కువ వర్రీ అవ్వమ అన్నమాట. అసలు ఈ థర్డ్ ప్రాసెస్ అంతా ఎక్కడ మొదలైిందంటే మనం ప్రెజెంట్ ఎక్కడ చూసినా చూస్తూనే ఉన్నాం. ఏ ఇస్ రీప్లేసింగ్ జాబ్స్ అని సో నేను కూడా జస్ట్ అట్ ఆఫ్ క్యూరియాసిటీ తో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఏ ప్రూఫ్ జాబ్స్ ఏమున్నాయి అని బట్ చాలా సేపు నేను రీసెర్చ్ చేసిన తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే నేను అడుగుతాను క్వశ్చన్ రాంగ్ అని ఎందుకంటే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏ ఏ జాబ్స్ రీప్లేస్ చేసిన మాత్రం కాదు. ఎప్పుడు రీప్లేస్ చేస్తున్నాని మాత్రమే. ఎందుకంటే స్టిల్ మనలో చాలా మంది అనుకుంటాం. అసలు ఏ రీప్లేస్ చేయలేని జాబ్స్ ఎలానే ఉన్నాయి కదా మాన్యువల్ జాబ్స్ అని బట్ రియాలిటీలో చూస్తే ఫ్యూచర్ లో ఏ జాబ్ కూడా సేఫ్ కాదు. 2023 లో మెకన్సి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ లో చేసిన రీసెర్చ్ లో బై 2030 37.5 5 కోర్స్ జాబ్స్ ని ఏ రీప్లేస్ చేయబోతుందని ఉంది. ఫ్రమ్ డాక్టర్స్, యక్టర్స్, రైటర్స్, డిజైనర్స్, టీచర్స్, డ్రైవర్స్ ఏ జాబ్ కూడా సేఫ్ కాదు. అగైన్ ఓవర్నైట్ లో ఈ జాబ్స్ అన్నిటినిీ ఏఏ రీప్లేస్ చేస్తుందనియతే నేను చెప్పట్లేదు. బట్ కచ్చితంగా రీప్లేస్ చేస్తుందే చెప్పగలను. అండ్ వ మస్ట్ రియలైజ్ ఇట్. ఇప్పుడు చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఏఐ వల్ల ఇప్పుడు మన జాబ్స్ పోతాయా అనే చిన్న క్వశ్చన్ కాదు ఇది. దిస్ ఇస్ అబౌట్ సంథింగ్ మచ్ బిగ్గర్. ఒకవేళ 70 ఇయర్స్ లో ఏఐ పవర్ రోబోట్స్ అన్నీ చేసేస్తే అసలు మనుషులు మనం ఏం చేస్తామని. అసలు మన పర్పస్ ఏమై ఉంటుంది? మనం భూమి మీద అసలు ఎందుకు ఉంటాం మీకేమ అనిపిస్తుందో కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను మీ పర్స్పెక్టివ్ కూడా ఏంటని తెలుసుకుందాం అనుకుంటున్నాను. అలానే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే బ్యాక్ టు టాపిక్ ఇదంతా వినడానికి చాలా కన్ఫ్యూజింగ్ గా స్కైరీ గా అనిపించినప్పటికీ కాయిన్ కి అదర్ సైడ్ చూసుకుంటే వి హావ్ ఏ హోప్ బట్ ఇదంతా సింగిల్ సెంటెన్స్ లో జస్టిఫికేషన్ ఇవ్వలేం. ఎందుకంటే ఇట్స్ ఏ కాంప్లెక్స్ టాపిక్ అండ్ ఎంత డీప్ గా రీసెర్చ్ చేస్తే అన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ అండ్ ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. అందుకే రథర్ దాన్ మేకింగ్ ఏ సింగిల్ వీడియో ఈ టాపిక్స్ ని డివైడ్ చేసి ఒక సిరీస్ లో చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ యొక్క గోల్ వచ్చేసి జస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ గురించి గ్లిమ్స్ ఇవ్వడం మాత్రమే అండ్ ఐ హోప్ ఐ డెలివర్డ్ ఇట్ ఐ నో యస్ ఆఫ్ నౌ ఇట్ మైట్ నాట్ ఈవెన్ మేక్ ఎనీ సెన్స్ అండ్ ఇట్ ఇస్ సపోస్ టు బి దట్ వే బట్ ఐ కెన్ ప్రామిస్ యు దట్ ఒక్కో ఎపిసోడ్ లోకి వెళ్ళే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ మీ మైండ్ లో మిగిలిపోయినటువంటి చాలా క్వశ్న్స్ కి సమాధానాలు దొరుకుతాయి. ఐ హోప్ యు లైక్ ద వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో దట్ ఎపిసోడ్ 2 పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. విత్ దట్ సైనింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జై హింద్.